Teluguinfo.com :: మహేష్ బాబు సినిమా చరిత్రలోనె మాయని మచ్చ...? - Naren Janyavula

మహేష్ బాబు సినిమా చరిత్రలోనె మాయని మచ్చ...?

తెలుగు వారు ఏంతో ఆప్యాయంగా "సూపర్ స్టార్" అని పిలుచుకొనె మహేష్ బాబు కి గత సినిమా "బ్రహ్మోత్సవం" చెదు ఆనుభవం అనుకుంటే... దాని తరువాత వచ్చిన "స్పైడర్" మహేష్ బాబు కెరిర్ కే కాదు.., తెలుగు సినిమాకు మరియు సౌత్ సినిమాలలో బిగెస్ట్ ఫ్లాప్ గాను... ఇండియన్ ఫిల్మ్ లొ "బొంబే వ్యాలెట్" తరువాత అత్యంత దారుణమైన ప్లాప్ గాను మిగిలిపోయిందని.. అందుతున్న సమాచారం.
అందుతున్న సమాచారం మెరకు :
"స్పైడర్" మూవి వరల్డ్ వైడ్ దియట్రికల్ రైట్స్: 124 కోట్లు (సుమారు)
సినిమాకు వచ్చిన షెర్ : 49.4 కోట్లు (సుమారు).